Loading Events

« All Events

  • This event has passed.

Shiva Sannidhya Sadhana

February 4 @ 9:00 pm - February 14 @ 5:00 am

11 Days of Shiva Sannidhya Sadhana

Maha Shivaratri – Maha Sadhana 🌙

Maha Shivaratri is one of the most spiritually powerful nights of the year.

To experience this sacred time at a deeper level, Ekathva presents a specially designed 11-day night meditation practice, guided by Grand Master Prabodh Achyutha.

This is an inward journey — from noise to stillness, from restlessness to awareness, from mind to Shiva consciousness.

Purpose of This Sadhana 🔱

  • Bring balance between mind, body, and soul
  • Deepen inner awareness
  • Release negative thoughts and emotional patterns
  • Experience Shiva Tattva at an experiential level
  • Enter deep, stable meditation with a calm and silent mind

What Makes This Program Special 🌌

  • 🌙 Night Sadhana aligned with Shivaratri energies
  • 🧘 Guided Meditations by Grand Master Prabodh Achyutha
  • 🔔 Energy awakening processes
  • 🌿 Mental purification & deep inner calm
  • 🕉️ Connection with Shiva Consciousness

Program Details 📅

  • Dates: 4th February to 14th February
  • Duration: Every night, 9:00 PM to 5:00 AM
  • Total: 11 powerful nights

Mode of Participation 💻

  • Online: Zoom
  • Offline: Hyderabad

Who Can Join? 🌟

Anyone interested in meditation, inner growth, and spiritual awakening is welcome 🙏
No prior experience required.

Contact for Registration

📞 8520085200
📞 9849358317
📞 9110591393
📞 9398999895

 

11 రోజుల అంతర్గత రాత్రి ధ్యాన సాధన

మహా శివరాత్రి – మహా సాధన 🌙

మహా శివరాత్రి అనేది ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రాత్రి.

ఈ పవిత్ర సందర్భాన్ని మరింత లోతుగా అనుభవించేందుకు, గ్రాండ్ మాస్టర్ ప్రభోద్ ఆచ్యుత గారి సమక్షంలో ప్రత్యేకంగా రూపుదిద్దిన
11 రోజుల అంతర్గత రాత్రి ధ్యాన సాధన ఇది.

ఇది బయట ప్రపంచం నుంచి లోపలికి చేసే ప్రయాణం —
అశాంతి నుంచి నిశ్చలతకు,
ఆలోచనల నుంచి అవగాహనకు,
మనసు నుంచి శివ చైతన్యానికి.

🔱 ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశాలు

  • మనసు – శరీరం – ఆత్మ మధ్య సమతుల్యతను సాధించడం
  • అంతర్గత అవగాహన (Inner Awareness) ను పెంపొందించడం
  • నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలను విడిచిపెట్టడం
  • శివ తత్వాన్ని అనుభూతి స్థాయిలో తెలుసుకోవడం
  • నిశ్చలమైన మనస్సుతో లోతైన ధ్యాన అనుభవం పొందడం

🌌 ఈ కార్యక్రమ ప్రత్యేకతలు

  • 🌙 రాత్రి సాధన – శివరాత్రి శక్తికి అనుకూలంగా
  • 🧘 గైడెడ్ మెడిటేషన్ – గ్రాండ్ మాస్టర్ ప్రభోద్ ఆచ్యుత గారి మార్గదర్శనంలో
  • 🔔 శక్తి జాగరణ ప్రక్రియలు
  • 🌿 ఆధ్యాత్మిక శుద్ధి & మానసిక ప్రశాంతత
  • 🕉️ శివ చైతన్య అనుసంధానం

📅 కార్యక్రమ వివరాలు

  • తేదీలు: 4వ ఫిబ్రవరి నుంచి 14వ ఫిబ్రవరి వరకు
  • సమయం: ప్రతిరోజూ రాత్రి 9:00 PM – ఉదయం 5:00 AM
  • మొత్తం వ్యవధి: 11 రోజులు

💻 పాల్గొనే విధానం

  • ఆన్‌లైన్: Zoom ద్వారా
  • ఆఫ్‌లైన్: హైదరాబాద్

🌟 ఎవరు పాల్గొనవచ్చు?

ధ్యానం, ఆధ్యాత్మికత, అంతర్గత వికాసంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ స్వాగతం 🙏🏻
ముందస్తు అనుభవం అవసరం లేదు.

📞 సంప్రదించడానికి

  • 8520085200
  • 9849358317
  • 9110591393
  • 9398999895

 

Payment Option

FREE for All – YouTube – Free

Details : Open access via YouTube live
Suitable for anyone wishing to experience the sādhanā

Online (Zoom) + Assigned Coach – 5555 Rs

Details : Live participation via Zoom
Dedicated coach for guidance and support throughout the 11 days

In-Person Experience – Price – 11,111 Rs

Details : Full-night sādhanā in the physical presence of the Grand Master

In-Person Experience (Premium) – Price – 50,000 Rs

Details : One-to-one guidance from the Grand Master Personal appointments

 

✆ Join Whatsapp Group

Once the payment is done, kindly join the whatsapp group and send your payment screenshot to confirm your booking.

 

Join WhatsApp Group

Details

  • Start: February 4 @ 9:00 pm
  • End: February 14 @ 5:00 am

Organizer

Venue

  • Zoom