Loading Events

« All Events

111 Hours Intense Gudakesha Meditation

May 25 @ 9:00 am - May 31 @ 3:00 pm

⭐ 111 Hours Intense Gudakesha Meditation.  111 hours… the beginning of a new birth!

 

⭐ Why should you do this meditation?

The nervous system gets purified (detoxification), and the body’s cells are rejuvenated.  Stress, anxiety, and emotional burdens accumulated over many years dissolve,

making the mind crystal clear.  A grand meditation in the divine presence of Grand Master Prabodh Achyuta.

 

⭐ Do you want to remain ordinary, or transform into an extraordinary and powerful being?

We spend nearly half of our lives sleeping. But what if sleep itself could be transformed into meditation?

This intense 111-hour Gudakesha Meditation Yajna will completely transform your way of thinking.

 

⭐ 111 hours of solitude… continuous spiritual practice… and the serenity of Guhalaya.

This may not be possible for everyone, but it is meant for those who truly wish to go beyond their limitations.

Are you ready?

 

For registration

📞Contact:

8520085200

Energy Exchange

Amount: ₹15,000 only.

🗓️Date:

May 25th to 31st

⏱️Time :

9 am to 3 pm

📍Venue:

Gudakesha Guhalaya Maheshwaram.


 

111 గంటలు… ఒక కొత్త జన్మకు నాంది!

 

⭐ఎందుకు ఈ ధ్యానం చేయాలి?

 

⭐నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది (Detoxification), కణజాలం పునరుజ్జీవనం పొందుతుంది.

 

⭐ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మనసు స్పటికంలా మారుతుంది.

 

⭐గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి దివ్య సమక్షంలో మహా ధ్యానం

⭐ మీరు సామాన్యులా? లేక అసాధారణమైన శక్తివంతులుగా మారాలనుకుంటున్నారా
మనం జీవితంలో సగం సమయం నిద్రలోనే గడిపేస్తాం. కానీ ఆ నిద్రను ధ్యానంగా మార్చగలిగితే? 111 గంటల పాటు సాగే ఈ తీవ్రమైన గుడాకేశ ధ్యాన యజ్ఞం మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది.

 

రిజిస్ట్రేషన్ కోసం వెంటనే

సంప్రదించండి: 8520085200

 

⭐111 గంటల ఏకాంతం… నిరంతర సాధన… గుహాలయం యొక్క ప్రశాంతత. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎవరైతే తమ పరిమితులను దాటాలనుకుంటున్నారో వారికే ఇది సాధ్యం. మీరు సిద్ధమా?

⭐వేదిక: గుడాకేశ గుహాలయం, మహేశ్వరం.

⭐మీలోని ఆధ్యాత్మిక శక్తిని శిఖరాగ్రానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.

 

⭐Energy exchange:

Amount : Rs 15000/- only.

🗓️ తేదీ:

మే 25 నుండి 31 వరకు

⏱️సమయం:

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

📍 చోటు:

మహేశ్వరం గుహాలయం.

⭐గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి పర్యవేక్షలో మహా ధ్యానం

Details

  • Start: May 25 @ 9:00 am
  • End: May 31 @ 3:00 pm

Venue

  • Guhalaya
  • Gudakesha Guhalaya Maheshwaram.
    Hyderabad, Telangana India
    + Google Map