
గుడాకేశ ధ్యానం: 3-రోజుల వర్క్‌షాప్
గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి దివ్య సన్నిధిలో
ఆధ్యాత్మిక చైతన్యాన్ని, అంతర్గత ప్రశాంతతను పొందేందుకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ 3 రోజుల ధ్యాన వర్క్‌షాప్‌లో పాల్గొని, మీ జీవితాన్ని సానుకూల దిశలో మార్చుకోండి.
వర్క్‌షాప్ వివరాలు
తేదీలు: 24 ఏప్రిల్ 2026 నుండి 26 ఏప్రిల్ 2026 వరకు
సమయం:
* ప్రారంభం: 24వ తేదీ ఉదయం 10:00 గంటలకు
ముగింపు: 26వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: గుడకేశ గుహాలయ, మహేశ్వరం
నమోదు మరియు వివరాలకు
మీ పేరును నమోదు చేసుకోవడానికి ఈ క్రింది నంబరును సంప్రదించండి:
ఫోన్ నంబర్: +91 8520085200