11 Days of Shiva Sannidhya Sadhana
Maha Shivaratri – Maha Sadhana 🌙
Maha Shivaratri is one of the most spiritually powerful nights of the year.
To experience this sacred time at a deeper level, Ekathva presents a specially designed 11-day night meditation practice, guided by Grand Master Prabodh Achyutha.
This is an inward journey — from noise to stillness, from restlessness to awareness, from mind to Shiva consciousness.
Purpose of This Sadhana 🔱
- Bring balance between mind, body, and soul
- Deepen inner awareness
- Release negative thoughts and emotional patterns
- Experience Shiva Tattva at an experiential level
- Enter deep, stable meditation with a calm and silent mind
What Makes This Program Special 🌌
- 🌙 Night Sadhana aligned with Shivaratri energies
- 🧘 Guided Meditations by Grand Master Prabodh Achyutha
- 🔔 Energy awakening processes
- 🌿 Mental purification & deep inner calm
- 🕉️ Connection with Shiva Consciousness
Program Details 📅
- Dates: 4th February to 14th February
- Duration: Every night, 9:00 PM to 5:00 AM
- Total: 11 powerful nights
Mode of Participation 💻
- Online: Zoom
- Offline: Hyderabad
Who Can Join? 🌟
Anyone interested in meditation, inner growth, and spiritual awakening is welcome 🙏
No prior experience required.
Contact for Registration
📞 8520085200
📞 9849358317
📞 9110591393
📞 9398999895
11 రోజుల అంతర్గత రాత్రి ధ్యాన సాధన
మహా శివరాత్రి – మహా సాధన 🌙
మహా శివరాత్రి అనేది ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రాత్రి.
ఈ పవిత్ర సందర్భాన్ని మరింత లోతుగా అనుభవించేందుకు, గ్రాండ్ మాస్టర్ ప్రభోద్ ఆచ్యుత గారి సమక్షంలో ప్రత్యేకంగా రూపుదిద్దిన
11 రోజుల అంతర్గత రాత్రి ధ్యాన సాధన ఇది.
ఇది బయట ప్రపంచం నుంచి లోపలికి చేసే ప్రయాణం —
అశాంతి నుంచి నిశ్చలతకు,
ఆలోచనల నుంచి అవగాహనకు,
మనసు నుంచి శివ చైతన్యానికి.
🔱 ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశాలు
- మనసు – శరీరం – ఆత్మ మధ్య సమతుల్యతను సాధించడం
- అంతర్గత అవగాహన (Inner Awareness) ను పెంపొందించడం
- నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలను విడిచిపెట్టడం
- శివ తత్వాన్ని అనుభూతి స్థాయిలో తెలుసుకోవడం
- నిశ్చలమైన మనస్సుతో లోతైన ధ్యాన అనుభవం పొందడం
🌌 ఈ కార్యక్రమ ప్రత్యేకతలు
- 🌙 రాత్రి సాధన – శివరాత్రి శక్తికి అనుకూలంగా
- 🧘 గైడెడ్ మెడిటేషన్ – గ్రాండ్ మాస్టర్ ప్రభోద్ ఆచ్యుత గారి మార్గదర్శనంలో
- 🔔 శక్తి జాగరణ ప్రక్రియలు
- 🌿 ఆధ్యాత్మిక శుద్ధి & మానసిక ప్రశాంతత
- 🕉️ శివ చైతన్య అనుసంధానం
📅 కార్యక్రమ వివరాలు
- తేదీలు: 4వ ఫిబ్రవరి నుంచి 14వ ఫిబ్రవరి వరకు
- సమయం: ప్రతిరోజూ రాత్రి 9:00 PM – ఉదయం 5:00 AM
- మొత్తం వ్యవధి: 11 రోజులు
💻 పాల్గొనే విధానం
- ఆన్లైన్: Zoom ద్వారా
- ఆఫ్లైన్: హైదరాబాద్
🌟 ఎవరు పాల్గొనవచ్చు?
ధ్యానం, ఆధ్యాత్మికత, అంతర్గత వికాసంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ స్వాగతం 🙏🏻
ముందస్తు అనుభవం అవసరం లేదు.
📞 సంప్రదించడానికి
- 8520085200
- 9849358317
- 9110591393
- 9398999895
Payment Option
FREE for All – YouTube – Free
Details : Open access via YouTube live
Suitable for anyone wishing to experience the sādhanā
Online (Zoom) + Assigned Coach – 5555 Rs
Details : Live participation via Zoom
Dedicated coach for guidance and support throughout the 11 days
In-Person Experience – Price – 11,111 Rs
Details : Full-night sādhanā in the physical presence of the Grand Master
In-Person Experience (Premium) – Price – 50,000 Rs
Details : One-to-one guidance from the Grand Master Personal appointments

✆ Join Whatsapp Group
Once the payment is done, kindly join the whatsapp group and send your payment screenshot to confirm your booking.